గన్నవరం ఎన్నికల ప్రచారంలో వల్లభనేని

53చూసినవారు
గన్నవరం నియోజకవర్గ గన్నవరంలో శనివారం ఉదయం మదర్ తెరిసా కాలనీ నుంచి, గన్నవరం వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో వల్లభనేనికి అడుగడుగునా ప్రజలు నీరాజనాల పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వయసుతో సంబంధం లేకుండా బ్రమరాదం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్