అల్లాపురం నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు

65చూసినవారు
గన్నవరం మండలం అల్లాపురం గ్రామ సర్పంచ్ డొక్కు సాంబశివ వెంకన్నబాబు ఆధ్వర్యంలో, గురువారం వైసిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ కార్యక్రమానికి, సుమారు 300 బైక్లు లు, 100 ఆటోలతో భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ వైసిపి నాయకులు కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, వార్డు నెంబర్లు భారీ ఎత్తున తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్