నందివాడలో అదృశ్యం కేసు సుఖాంతం

68చూసినవారు
నందివాడలో అదృశ్యం కేసు సుఖాంతం
నందివాడ మండలం లక్ష్మీ నరసింహ పురం నికి చెందిన స్వాతి(15) ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. దీనిపై నందివాడ పోలీస్ స్టేషన్లో ఎస్సై కూచిపూడి శ్రీనివాస్ బాలుడు అదృశ్యం కేసు నమోదు చేశారు. తప్పిపోయిన బాలుడు కోసం పోలీసులు కొన్ని బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలో బాబు ఉన్నాడని గుర్తించి పోలీసులు స్వాతిక్ను పట్టుకున్నారు. బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్