గుడివాడలో శుక్రవారం జాబ్ మేళా

74చూసినవారు
గుడివాడలో శుక్రవారం జాబ్ మేళా
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనశాఖ, డి ఆర్ డి ఎ, సీడాప్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల గుడివాడ సంయుక్త ఆద్వర్యంలో శుక్రవారం గుడివాడలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల నందు "జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో రిలయన్స్ డిజిటల్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్