గుడ్లవల్లేరుమండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలోని స్థానిక లైన్స్ సేవా భవనం నందు శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహిస్తున్నట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు నిమ్మగడ్డ శశికళ తెలిపారు. కావున ఈ అవకాశం అందరూ సద్వినియోగించు కొనగలరని ఆమె వివరించారు. ఈ శిబిరంలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, శుక్లములకు ఉచిత కంటి ఆపరేషన్స్ నిర్వహించబడునని తెలిపారు.