టిడిపి నేత తులసి బాబుకు నోటీసులు

563చూసినవారు
టిడిపి నేత తులసి బాబుకు నోటీసులు
గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు తులసి బాబుకు శనివారం గుడివాడ నియోజకవర్గం ఎన్నికల రిటర్నరింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ పై అభ్యంతరాలను 24 గంటల్లో ఆధారాలతో సహా తెలియచేయాలంటూ గుడివాడ నియోజకవర్గం ఎన్నికల అధికారి నోటీసు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్