వైసిపి నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం

68చూసినవారు
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసిపి నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై శనివారం రాత్రి హత్యాయత్నం జరిగింది.శ్రీనివాసరావు కారును ప్రత్యర్థులు ధ్వంసం చేసి కర్రలతో దాడి చేశారు.తీవ్ర గాయాలైన శ్రీనివాసరావును పోలీసులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్