జగ్గయ్యపేట: పసి పిల్లవాడిపై కుక్కలు దాడి.. అక్కడికక్కడే మృతి

77చూసినవారు
జగ్గయ్యపేట: పసి పిల్లవాడిపై కుక్కలు దాడి.. అక్కడికక్కడే మృతి
జగ్గయ్యపేట నియోజకవర్గంలో సోమవారం 15 కుక్కలు ఒక సంవత్సరం వయసు ఉన్న బాలుడిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పెనుగంచిప్రోలులోని తుఫాన్ కాలనీలో బాలుడిని పత్తి చేనులోకి తీసుకెళ్లి కుక్కలు దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రమైన గాయాల కారణంగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్