జగ్గయ్యపేట: నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి

50చూసినవారు
జగ్గయ్యపేట: నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి
నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్ సూచించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2025 ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహిoచుకొనే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకొని ఆంక్షలు తప్పనిసరి అని ప్రజలు ఈ విషయాన్నీ గుర్తించి పోలీసులకు సహకరిస్తూ పోలీసు విధించే కఠిన చర్యల నుంచి దూరంగా వుండాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్