పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా దిమ్మెను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సోమవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో నంబర్ వన్ మంత్రిగా పనిచేస్తున్నారు.