ఆర్టీసీ కాలనీలో అస్తవ్యస్తంగా వరద నష్టం నమోదు

51చూసినవారు
ఆర్టీసీ కాలనీలో అస్తవ్యస్తంగా వరద నష్టం నమోదు
జగ్గయ్యపేట పట్టణంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా వేపల వాగు పొంగడంతో ఆర్టీసీ కాలనీవాసులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి కుటుంబంలోనూ 50 వేల నుండి లక్ష రూపాయల వరకు వరద నష్టం జరిగింది. కానీ వరద నష్టం నమోదు అస్తవ్యస్తంగా ఉందని. అనేకమంది గృహాలలో అధికారులు వరద నష్టం నమోదు చేయలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇంకా 25 శాతం పైన గృహాలలో వరద నష్టం నమోదు చేయలేదని ఆరోపిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్