కైకలూరు: జానపద నృత్యాలలో వైవీఎన్ఆర్ కళాశాలకు 3వ స్థానం

58చూసినవారు
కైకలూరు: జానపద నృత్యాలలో వైవీఎన్ఆర్ కళాశాలకు 3వ స్థానం
యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాలలో కైకలూరు వైవీఎన్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జానపద నృత్యాలలో 3వ స్థానాన్ని సాధించినట్లు కళాశాల కల్చరల్ కోఆర్డినేటర్ హరి ప్రసాద్ గురువారం తెలిపారు. ఏలూరులో నిర్వ హించిన ఈ ఉత్సవాలకు కైకలూరు నుంచి విద్యార్థులు పాల్గొని చేసిన నృత్యాలు చూపరుల మన్ననలు పొందాయని చెప్పారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్ సుజాత అభినందించారు.

సంబంధిత పోస్ట్