మే 3న కైకలూరుకు పవన్ కల్యాణ్ రాక

558చూసినవారు
మే 3న కైకలూరుకు పవన్ కల్యాణ్ రాక
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 3న కైకలూరు రానున్నట్లు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. కైకలూరు ప్రధాన కూడలిలో ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్