నేడు కైకలూరు నియోజకవర్గంలో పవర్ కట్

53చూసినవారు
నేడు కైకలూరు నియోజకవర్గంలో పవర్ కట్
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం చిగురుకోట విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల నిమిత్తం శనివారం కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్నాహ్నం 1 గంట వరకు కైకలూరు, వరహాపట్నం, పల్లెవాడ, కలిదిండి, పోతుమర్రు, కోరుకొల్లు, కాళ్లపాలెం, మూలలంక, చిగురుకోట, సింగరాయపాలెం, కొత్తపల్లి గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్