టీవీఎస్ కంపెనీపై వినియోగదారుడు ఫిర్యాదు

73చూసినవారు
టీవీఎస్ కంపెనీపై వినియోగదారుడు ఫిర్యాదు
మచిలీపట్నం మండలం సుల్తానగరం గొల్లపాలెం చెందిన బత్తుల హరినాథ్ టీవీఎస్ డీలర్ కాసా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వద్ద 2024 జులై 3న రూ. 1, 63, 461. 00 చెల్లించి టీవీఎస్ ఐ క్యూబ్ ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేశాడు. నాలుగు గంటలు బండి ఛార్జింగ్ అవుతుందని చెప్పి కొత్త బండిని అప్పగించారు. అనంతరం బైక్ ఛార్జ్ కాకపోవటం, డీలర్స్ స్పందించకపోవడంతో వినియోగదారుల ఫోరమ్ లో బుధవారం కేసు వేసాడు.

సంబంధిత పోస్ట్