కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మన్మధుని మాయలో అనేక మంది మహిళలు పడి మోసపోతున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. పరిచయమైన ప్రతి మహిళను పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పటం, ఒంటరి మహిళలే టార్గెట్ చేస్తూ ఒకరికి తెలియకుండా ఒకరితో కామకలాపాలు నడుపుతున్నాడు. మన్మధుడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల మధ్య కీచులాట మొదలు కాగా, ఆ వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక కారును ఓ ప్రియురాలు దగ్ధం చేయటతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.