మచిలీపట్నం దేశాయిపేట టిడ్కో ఇంటిలో నివాసం ఉంటున్న దుర్గ (35) కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని వెంటనే మచిలీపట్నం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యులు మృతి చెందాడని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.