మచిలీపట్నం: వైద్యశాల ఇంఛార్జి సూపర్డెంట్ నియామకం

50చూసినవారు
మచిలీపట్నం: వైద్యశాల ఇంఛార్జి సూపర్డెంట్ నియామకం
మచిలీపట్నంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షణ అధికారిగా ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ భానుమూర్తి నియామితులయ్యారు. ఇప్పటివరకు సుపర్డెంట్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ సుందరచారి గుంటూరు జిల్లా బదిలీ అవడంతో ఆయన స్థానంలో భానుమూర్తికి ఆసుపత్రి సూపర్డెంట్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పలువురు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్