మచిలీపట్నం: ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి

56చూసినవారు
మచిలీపట్నం: ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి
ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని, పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో అప్లోడ్ చేసి కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్