మచిలీపట్నం: రైల్వే లైన్ కు కేంద్ర ఆమోదంతో మరింత అభివృద్ధి

79చూసినవారు
మచిలీపట్నం: రైల్వే లైన్ కు కేంద్ర ఆమోదంతో మరింత అభివృద్ధి
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో మచిలీపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, గత వైసిపి పాలకులు అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, దీనితో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు.

సంబంధిత పోస్ట్