మచిలీపట్నం: జీవన ప్రమాణాల మెరుగుదలకు హస్తకళలు దోహదం

55చూసినవారు
మచిలీపట్నం: జీవన ప్రమాణాల మెరుగుదలకు హస్తకళలు దోహదం
గ్రామీణ ప్రజల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు హస్త కళలు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ శిక్షణ పొందే మహిళలకు సూచించారు. లేపాక్షి హస్త కళలు సహకారంతో వాటర్ హయసింత్(గుర్రపు డెక్క) కళలో గ్రామీణ మహిళలకు నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శుక్రవారం బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎస్టి కాలనీ కమ్యూనిటీ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకృతులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్