మచిలీపట్నం: బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన జేసీ

70చూసినవారు
మచిలీపట్నం: బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన జేసీ
కార్తీక పౌర్ణమి సముద్ర పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, బీచ్ ఏర్పాట్లపై ఓవరాల్ ఇన్ ఛార్జ్ అధికారి గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ గంగాధర్ మంగినపూడి బీచ్‌ను సందర్శించి, అక్కడ చేసే ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్