మచిలీపట్నం: బిర్యానీ పాయింట్ తనిఖీలు నిర్వహించిన అధికారులు

71చూసినవారు
మచిలీపట్నం వాణి హాట్ అండ్ స్పైసీ బిర్యానీ పాయింట్ నందు ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. కిచెన్ రూమ్ లో అపరిశుభ్రంగా ఉండటం రిఫ్రిజిరేటర్ లో పేరుకుపోయిన, నిల్వ ఉన్న మాంసాహారాలనిమాంసాహారాలను వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ, అపరిశుభ్రమైన ఆహారం తినడం వలన ప్రజలు అనారోగ్యఅనారోగ్యం పాలవుతున్నారంటూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులుతనిఖీలు నిర్వహించారని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్