ట్రాఫిక్ సమస్యతో విసుగు చెందిన ప్రజలు

77చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం రైతు బజార్ నందు మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన ఉన్న కూడా ట్రాఫిక్ పోలీసు ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. నిత్యం రైతు బజార్ నందు ఆవులు అడ్డదిడ్డంగా రోడ్డుమీద పార్కు చేసిన వాహనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి పర్యటన ఉన్న కూడా పోలీసులు సమస్యలు పరిష్కరించకపోవడం ఆంతర్యం ఏమిటోనని ప్రజలు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్