పరీక్షల టైం టేబుల్ విడుదల

75చూసినవారు
పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎల్ఎల్బి/ బిఎ ఎల్ఎల్బి 2, 6వ సెమిస్టరు (రెగ్యులేషన్ )( 2018) పరీక్షల టైం టేబుల్ శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 20, 23, 25, 27, 30వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్సిటీ పరిధిలోని 2 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని కేఆర్ యూ(KRU) పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https: //kru. ac. in/ వెబ్ సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.

సంబంధిత పోస్ట్