మచిలీపట్నం: దసరా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

67చూసినవారు
మచిలీపట్నం: దసరా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
దసరా పండుగ కావడంతో మచిలీపట్నంలో శక్తి పటాలు ఊరేగింపు జరుపుకోవడం అనవాయితీ. ఆ శక్తి పటాలు అన్నీ ఊరేగింపుగా కోనేరు సెంటర్ కు చేరుకునే ప్రాంతాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. సుమారు 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రధాన కూడళ్ళు, కోనేరు సెంటర్ వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్నర్, ముఖ్యమైన ప్రాంతాలలో బారికేట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్