కొనసాగుతున్న పేదలకు ప్రేమవిందు

264చూసినవారు
కొనసాగుతున్న పేదలకు ప్రేమవిందు
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామం దళితవాడ లో "ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షుడు చాట్ల విజయకుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలైన వారికి 'ప్రేమవిందు' కొనసాగుతుంది. ఆదివారం నాడు అభిషేక్ (విజయవాడ) పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పేదలైన వారికి పట్టెడన్నం పెట్టాలనే ఆలోచనతో ముందుకు వచ్చి ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ సంస్థ నిర్వాహకులను సంప్రదించి ఈ విందు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్