మైలవరం: కార్మికులకు తప్పిన పెను ప్రమాదం

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం దొనబండ కోరిలో బుధవారం దుర్ఘటన చేసుకుంది. బండ రాళ్లు ఒకేసారి జారి అక్కడున్న మిషనరీపై పడ్డాయి. ఈ ఘటనలో కార్మికులకు పెను ప్రమాదం తప్పింది. మిషన్ ఆపరేటర్‌కి తీవ్ర గాయాలవడంతో విజయవాడ ఆసుపత్రి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్