మైలవరంలో భక్త బృందం చే సంకీర్తన

83చూసినవారు
మైలవరంలో కార్తీక మాసం ముగింపు సందర్బంగా స్థానిక చిన్న రామాలయం భక్త బృందం ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ మూర్తుల తో నగర సంకీర్తన సోమవారం నిర్వహించారు. పాడ్యమి స్నానాలు చేసిన భక్తులు భక్తి శ్రద్దల తో స్వామి వారిని దర్శించి తీర్ద ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం లో పలు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్