నందిగామలో ట్రాఫిక్ తో వాహనదారులకు ఇబ్బందులు

62చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని స్థానిక కె. వి. ఆర్. కాలేజీ చందాపురం రోడ్డులో శనివారం రహదారికి ఇరువైపులా వ్యాపారులు ఆక్రమించి వ్యాపారం నిర్వహించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ఒక రైతు బజార్ లాగ ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్