వీరులపాడు మండల తహశీల్దార్గా షేక్ హుస్సేన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ రాజా కిషోర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బదిలీ కావడంతో అక్కడ పనిచేస్తున్న హుస్సేన్ను వీరులపాడుకు బదిలీ చేశారు. నూతన తహశీల్దార్ డిప్యూటీ తహశీల్దార్ ఆంజనేయులు, ఆస్ఐ బిక్షమయ్య గౌడ్, జూనియర్ అసిస్టెంట్ హరిసింగ్ అభినందనలు తెలిపారు.