ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

1529చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, రామన్నపేట గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు కి వేద ఆశీర్వచనాలు అందజేసి, విజయ కంకణాలు కట్టి స్వామివారి శేష వస్త్రంతో ఆలయ పండితులు ఆయన ను ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్