నందిగామ: రక్తదానంతో ప్రాణాలను కాపాడండి

59చూసినవారు
నందిగామ: రక్తదానంతో ప్రాణాలను కాపాడండి
రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం నందిగామ పట్టణంలోని రజకబజార్ లో అనింధ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు పండ్లు, జ్యూస్, సర్టిఫికెట్లును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేయడం వలన బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్