నూజివీడు: కుమార్తె అదృశ్యం-తండ్రి పోలీసులకు ఫిర్యాదు

65చూసినవారు
నూజివీడు: కుమార్తె అదృశ్యం-తండ్రి పోలీసులకు ఫిర్యాదు
నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ముసునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోగల రమణక్కపేట గ్రామంలో కుమార్తె(18) అదృశ్యంపై తండ్రి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన కుమార్తె వెళ్లిపోయిందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్