నూజివీడు పట్టణంలోని ఆర్ఆర్ పేటలో ఉన్న అన్న క్యాంటీన్ను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీను ప్రారంభించారు. కాగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశంతో నూజివీడులో ప్రారంభించారు.