నూజివీడు: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

76చూసినవారు
నూజివీడు: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆస్పత్రి ఖర్చులు పెనుబారం కాకుండా సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేదోడుగా నిలుస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం నూజివీడు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లాంచనంగా పంపిణీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ను తన స్వహస్తాలతో బాధితులకు అందించామన్నారు.

సంబంధిత పోస్ట్