నూజివీడు: కార్యకర్తల శ్రేయస్సే టీడీపీ లక్ష్యం

72చూసినవారు
నూజివీడు: కార్యకర్తల శ్రేయస్సే టీడీపీ లక్ష్యం
కార్యకర్తల శ్రేయస్సును గుర్తించి ముందుకు నడిచే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా ఆయన సభ్యత్వాన్ని పొందిన అనంతరం మాట్లాడుతూ రూ. 100 సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను తెలుగుదేశం పార్టీ అందిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్