రమణక్కపేట షాపులో దొంగతనం పై యజమాని ఆవేదన

81చూసినవారు
ముసునూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రమణక్కపేట గ్రామంలో దొంగతనం జరిగిన తీరుపై షాపు యజమాని వంకర విఘ్నేశ్వర రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. షాపుని పగలగొట్టి షాపులోకి చొరబడినట్లుగా తెలిపారు. ఈ సంఘటనపై బాధితుడు విగ్నేశ్వర రావు ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై చిరంజీవి తెలిపారు.

సంబంధిత పోస్ట్