చాట్రాయిలో వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి

82చూసినవారు
నూజివీడు సర్కిల్ పరిధిలో చాట్రాయిలో మంతెన రాముడుపై అదే గ్రామానికి చెందిన రవి, మరో ఇద్దరు దాడి చేసిన్నట్లు అతని తల్లీ నూజివీడు పోలీసులకు పిర్యాదు చేసింది. మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురు అతనిపై దాడి చేసినట్లుగా తల్లి చెబుతుంది. సిగరెట్టు వెలిగించుకునేందుకు అగ్గి పెట్టు అడిగినందుకే తనపై దాడి చేసినట్లుగా రాముడు అంటున్నాడు. రాముడు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్