వైసిపి అభ్యర్థి గెలుపునకు కృషి; మాజీ ఎమ్మెల్యే

2590చూసినవారు
నూజివీడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు గెలుపుకు కృషి చేద్దామని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన అభ్యర్థి ప్రతాప్ అప్పారావుతో కలిసి కార్యకర్తల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. వైసిపి అభ్యర్థిని గెలిపించుకోవడం వల్ల మనందరికీ గౌరవం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్