అన్ని దానాల్లో కన్న అన్నదానం మిన్న

255చూసినవారు
అన్ని దానాల్లో కన్న అన్నదానం మిన్న
రెడ్డిగూడెం మండల కేంద్రంలో "ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలైన వారికి ప్రేమవిందు (అన్నదానం) కొనసాగుతుంది. రెడ్డిగూడెం మండలం, మద్దులపర్వ గ్రామానికి చెందిన వెలవెల చిన్న నారాయణ మనవడైన నాగరాజు కుమారుడు హరిహరన్ ద్వారా నేడు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారికి సంస్థ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్