వాహనాల రికార్డులను తనిఖీ చేసిన ఘటన పామర్రు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత ఉచిత ఇసుకను రవాణా చేయడం కోసం ఆదివారం తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు ఇసుక క్వారీ వద్దకు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వాహనాలు రావటంతో తోట్లవల్లూరు పోలీసులు వాహనాల రికార్డులను తనిఖీ చేశారు.