పామర్రు: మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన కలెక్టర్

56చూసినవారు
పామర్రు: మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన కలెక్టర్
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం పెదపారుపూడిలో జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించి మధ్యాహ్న భోజనం అమలు తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూసి, విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకం కింద మెనూ డిస్ప్లే పరిశీలించారు. శుక్రవారం మెనూ ప్రకారం అన్నం ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు అందించారా లేదా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్