పామర్రు: చట్టం అంటే ఏమిటో చూపిస్తా

57చూసినవారు
పామర్రు: చట్టం అంటే ఏమిటో చూపిస్తా
ప్రముఖ దినపత్రికకి, ఓ యూట్యూబ్ చానల్‌కు చట్టం అంటే ఏమిటో చూపిస్తానని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన లోకల్ యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ అబద్దాన్ని పదే పదే చెప్పే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని మీడియా సంస్థలు బయటకు రాలేదని ఆరోపణలకు, కేసుకూ, విచారణకు తేడా తెలియకుండా బురద జల్లుతున్న ఆ దినపత్రికతో పాటు యూట్యూబ్ ఛానల్ కు పరువు నష్టం నోటీసులు పంపానని తెలిపారు.

సంబంధిత పోస్ట్