పామర్రు నియోజకవర్గం నిడమోలు ఇరిగేషన్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా వల్లూరుపల్లి గణేష్ మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు గణేష్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగాసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నాయకత్వంలో రైతాంగానికి మంచి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.