పామర్రు: పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యులుగా వర్ల కుమార్ రాజా

78చూసినవారు
పామర్రు: పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యులుగా వర్ల కుమార్ రాజా
పామర్రు నియోజకవర్గం శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మెంబర్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మెంబర్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యుని ఎంపిక కోసం నిర్వహించిన ఓటింగ్ లో శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా మెంబర్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు వర్ల కుమార్ రాజాని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్