పామర్రు: ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ పై దాడి

58చూసినవారు
పామర్రు: ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ పై దాడి
ఓ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ పై దాడి చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తోట్లవల్లూరు మండలం పెనమకూరులో చోటు చేసుకుంది. పెనమకూరు గ్రామంలో కుంతీదేవి ఉత్సవంని జరుపుకుంటున్నారు. స్కూల్ పిల్లలను దించి ఉయ్యూరు తిరిగి వస్తున్న స్కూల్ బస్ కి దారి ఇవ్వాలని డ్రైవర్ కోరటంతో ముగ్గురు వ్యక్తులునిరాకరించారు. పలుమార్లు అడ్డు తప్పుకోవాలని డ్రైవర్ అడిగాడు. ఆగ్రహంతో మద్యం మత్తులో డ్రైవర్ పై దాడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్