నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

82చూసినవారు
నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణానదికి వరద స్వల్పంగా పెరుగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని అందుచేత నదీ పరీవాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని తోట్లవల్లూరు తహసీల్దార్ కుసుమ కుమారి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె తోట్లవల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ తోట్లవల్లూరు నది పరీవాహక ప్రాంతం ప్రజలకు
అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లు సంప్రదించండని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్