తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం, దేవరపల్లి గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఉయ్యూరు డివిజన్ ఎలక్ట్రికల్ డిఈ డి. కృష్ణ నాయక్ మంగళవారం ఒక కట్టడం ద్వారా తెలిపారు. విద్యుత్ లైనుల మరమ్మత్తుల కారణంగా వల్లూరుపాలెం, దేవరపల్లి గ్రామాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ డిఇ కృష్ణ నాయక్ తెలిపారు.