హిందూ, ముస్లిం పెద్దలతో అధికారుల సమావేశం

58చూసినవారు
హిందూ, ముస్లిం పెద్దలతో అధికారుల సమావేశం
ఈనెల 15వ తేదీన పెడన బస్టాండ్ దగ్గర గల వరసిద్ధి వినాయకుని గుడి దగ్గర జెండా తోరణాలు కట్టుకునే విషయంలో రెండు వర్గాలకు మధ్య గొడవ జరిగింది. బుధవారం ఆదేశాల మేరకు సీసీఎస్ డిఎస్పి సుభాష్, బందరు డి. ఎస్. పి అబ్దుల్ సుభాన్, ఆర్డివో వాణి, ఇతర అధికారులతో కలిసి పెడన మార్కెట్ యార్డ్ నందు హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. పలు అంశాలను గూర్చి చర్చించి శాంతియుతంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్